పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవతం - మధురకాండ : శ్రీకృష్ణుఁడు వెంటఁ దఱుముచున్న కాలయవనుఁడు చూచుచుండగా నొక కొండగుహను బ్రవేశించుట

నావిష్ణుఁ డదరి మహాద్రిగహ్వరముఁ
జొచ్చిన వాఁడును జొచ్చి తోడ్తోన
చ్చోట సుఖసుప్తుఁ గు పుణ్యుఁ గాంచి
రియదృశ్యుండైన ట నిద్రనొందు
రుఁ గాంచి యతఁడు నున్నత ప్రీతిఁ బలికె